ఆహ్వానము: నవంబర్ 20, (ఆదివారం) 2011 వ తేది న తెలుగులో జీవన విద్య శిబిరం - షిర్డీ సాయిబాబా టెంపుల్ లో ,శివం రోడ్, హైదరాబాద్

All,

There is a Telugu Jeevan Vidya shivir being organized at Bagh Amberpet, Shivam Road on 20th Nov (Sunday) for one day. Try to make it if you want to get a glimpse of what Jeevan Vidya is and try to make a change in your life. This will not only benefit ourselves, but also to the people around us with the change that we carry in our behaviour.
Thank you.

Regards,

Giri


---------- Forwarded message ----------
From: Human Values Cell, IIIT-Hyderabad <humanvalues@iiit.ac.in>

నమస్కారం, 
నవంబర్ 
20
(ఆదివారం)  2011  వ తేది న  తెలుగులో జీవన విద్య శిబిరం (Jeevan Vidya Shivir in Telugu)  షిర్డీ సాయిబాబా టెంపుల్ , బాగ్ అంబర్ పేట, శివం రోడ్  లో జరుగుచున్నదని మీకు తెలియచేయుటకు సంతోషించుచున్నాము. ఈ శిబిరమునకు మిమ్మల్ని హృదయపుర్వకముగా ఆహ్వానిస్తున్నాము. ప్రొఫెసర్. రామన్చర్ల  ప్రదీప్ కుమార్ గారు ఈ శిబిరం ను నిర్వహించుచున్నారు.
జీవన్ విద్య శిబిరం లో విద్య, సంతోషం, జీవితంలో విజయం, ప్రకృతి, మనవ సంబంధాలు, పర్యావరణ, సామాజిక సమస్యలు , ఆత్మవిశ్వాసం లాంటి అనేక విషయాలను గురించి చర్చించడానికి ఇది ఒక అపూర్వ అవకాశం.
ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన  చిరునామా:
ఈ జీవన్ విద్య శిబిరమునకు ఎటువంటి రుసుము (కాస్ట్) లేదు. (There is no cost for Jeevan Vidya Workshop).
మీ యొక్క పేరు,  పూర్తి వివరాలు jayasurya_2k1@yahoo.com కు పంపించండి.   (లేదా)   శ్రీ  ఆర్. జయసూర్య (98480 32124),   సూర్య భగవాన్ (99480 10253)  అనే నెంబర్ కు ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి.
రిజిస్ట్రేషన్స్ :  200 వరకు తీసుకోనబడును (Places are limited upto 200).మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన స్నేహితులు, లేదా మీ సహోద్యోగులు మరియు ఎవరైతే ఆసక్తి గల వారు వున్నారో వారికి మీరు ఈ మెయిల్ ను పంపించండి.
సమయం మరియు ప్రదేశం :
షిర్డీ సాయిబాబా టెంపుల్ లో ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై సాయంత్రం  5.30 గంటలకు ముగియును.
మధ్యాహ్నం 1.00 గంట నుండి 2.00 వరకు  షిర్డీ సాయిబాబా టెంపుల్ వారిచే  ఉచితభోజన సదుపాయం కలదు.
చిరునామా:
షిర్డీ సాయిబాబా టెంపుల్,  బాగ్ అంబర్ పేట,  శివం రోడ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గర,   హైదరాబాద్.

గమనిక:   మీరు వచ్చేటప్పుడు  ఒక నోట్ బుక్  మరియు పెన్ తీసుకురావలెను. 
                   (Please bring notebook and pen along with you)        

ఇట్లు
జీవన విద్య  టీం,
ఐ. ఐ. ఐ. టి. హైదరాబాద్.




No comments :

Post a Comment